Home Film News Pushpa 2 : విజయ్ సేతుపతి కోరిక తీరబోతుందిగా!
Film News

Pushpa 2 : విజయ్ సేతుపతి కోరిక తీరబోతుందిగా!

PUSHPA 2
PUSHPA 2

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప – పార్ట్ 1’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పుష్ప రాజ్ మానియా కంటిన్యూ అవుతుంది.

పుష్ప సీక్వెల్ ‘పుష్ప – ది రైజ్’ మీద ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగా సుకుమార్ అండ టీం స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నారు. చ్చే నెలలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. పార్ట్ 2లో రష్మిక క్యారెక్టర్ నిడివి చాలా తక్కువ ఉంటుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. అదేంటంటే ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ పార్ట్ 2లోనూ కంటిన్యూ అవుతుంది. అలాగే మరో సాలిడ్ నెగిటివ్ రోల్‌లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కనిపించనున్నారట. ‘ఉప్పెన’ లో విజయ్ చేసిన రాయనం క్యారెక్టర్ అంత త్వరగా మర్చిపోలేం. ‘పుష్ప’ లో డేట్స్ కారణంగా యాక్ట్ చెయ్యలేకపోయానని.. ఏదో ఒక సినిమాలో అవకాశమివ్వమని స్టేజ్ మీదే సుకుమార్‌ని అడిగారు విజయ్ సేతుపతి.. ఇప్పుడు ‘పుష్ప 2’ తో ఆయన కోరిక తీరబోతుంది. అలాగే అంచనాలు మరింత పెరిగాయి కూడా..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...