Meena Kumari: మీనా వర్కౌట్స్ మామూలుగా లేవుగా!

Meena Kumari: సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకీ సామాన్యులకీ మధ్య దూరం తగ్గిపోతుంది. స్టార్స్‌కి ఫ్యాన్స్‌కి మాంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఫేవరెట్ స్టార్స్‌తో ఎంచక్కా మాట్లాడుతూ హ్యాపీగా ఫీలవుతుంటారు. సెలబ్స్ కూడా ప్రొఫెషనల్‌తో పాటు తమ పర్సనల్ విషయాలకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఇప్పుడు పాపులర్ యాక్ట్రెస్ మీనా కుమారి వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/p/CeaHIOmFxzT/ పలు సినిమాలు, టీవీ సీరియళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనా … Continue reading Meena Kumari: మీనా వర్కౌట్స్ మామూలుగా లేవుగా!