Home Film News Meena Kumari: మీనా వర్కౌట్స్ మామూలుగా లేవుగా!
Film News

Meena Kumari: మీనా వర్కౌట్స్ మామూలుగా లేవుగా!

Meena Kumari
Meena Kumari

Meena Kumari: సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకీ సామాన్యులకీ మధ్య దూరం తగ్గిపోతుంది. స్టార్స్‌కి ఫ్యాన్స్‌కి మాంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఫేవరెట్ స్టార్స్‌తో ఎంచక్కా మాట్లాడుతూ హ్యాపీగా ఫీలవుతుంటారు.


సెలబ్స్ కూడా ప్రొఫెషనల్‌తో పాటు తమ పర్సనల్ విషయాలకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఇప్పుడు పాపులర్ యాక్ట్రెస్ మీనా కుమారి వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CeaHIOmFxzT/


పలు సినిమాలు, టీవీ సీరియళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనా వాసు తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ పిక్స్, రీల్స్‌ షేర్ చేస్తుంటారు. రీసెంట్‌గా మీనా వర్కౌట్స్ వీడియోస్ షేర్ చేశారు. చూడ్డానికి రిస్కీగా ఉన్నా కానీ మీనా చాలా సులువుగా చేసేశారు. డైలీ వర్కౌట్స్ చేస్తే.. మీలా సాలిడ్ ఫిజిక్ మెయింటెన్ చేస్తూ.. ఫిట్‌గా ఉండొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/Cfk7B_6lnJA/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...