Dhanush : ‘కెప్టెన్ మిల్లర్’ గా ధనుష్..

Dhanush: వెర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. SIR మూవీతో పాటు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతోనూ సినిమా చెయ్యబోతున్నారు. ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్, మలయాళం (Proprietors: Kammath & Kammath – గెస్ట్ రోల్) భాషల్లోనూ నటించారు. శనివారం మరో ప్రెస్టీజియస్ ఫిలిం అనౌన్స్ చేశారు. కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న అగ్రనిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్, ధనుష్ – డైరెక్టర్ … Continue reading Dhanush : ‘కెప్టెన్ మిల్లర్’ గా ధనుష్..