Home Film News Dhanush : ‘కెప్టెన్ మిల్లర్’ గా ధనుష్..
Film News

Dhanush : ‘కెప్టెన్ మిల్లర్’ గా ధనుష్..

Dhanush: వెర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. SIR మూవీతో పాటు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతోనూ సినిమా చెయ్యబోతున్నారు. ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్, మలయాళం (Proprietors: Kammath & Kammath – గెస్ట్ రోల్) భాషల్లోనూ నటించారు.

శనివారం మరో ప్రెస్టీజియస్ ఫిలిం అనౌన్స్ చేశారు. కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న అగ్రనిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్, ధనుష్ – డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌ల కాంబినేషన్ సెట్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ మూవీకి ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ సరికొత్తగా కనిపించనున్నారు. జి.వి.ప్రకాష్ సంగీతమందిస్తున్నారు. 2023 సమ్మర్‌లో ‘కెప్టెన్ మిల్లర్’ రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Julayi Movie : త్రివిక్రమ్ పంచుల ప్రవాహానికి పదేళ్లు..

Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన...

Nandamuri Kalyan Ram : కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇండస్ట్రీని ఏలుతున్నారు..

Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ...

Bigg Boss Telugu 6 Promo : ‘బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’

Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ...

Mahesh Babu : మహేష్ బర్త్‌డే.. విషెస్‌తో సోషల్ మీడియా షేకవుతోంది..

Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న...