Home Film News Radhika: త‌న భ‌ర్త జోలికి వ‌చ్చాడ‌ని రాధిక ఆ హీరోయిన్‌ని చిత‌క్కొట్టేసిందా?
Film News

Radhika: త‌న భ‌ర్త జోలికి వ‌చ్చాడ‌ని రాధిక ఆ హీరోయిన్‌ని చిత‌క్కొట్టేసిందా?

Radhika: సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎఫైర్‌లు ఎక్కువ ఉంటాయ‌నే విష‌యం తెలిసిందే. పెళ్లి చేసుకున్న‌వాళ్లు కూడా ఎఫైర్స్ న‌డ‌ప‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.అయితే సీనియ‌ర్ న‌టి రాధిక త‌న భ‌ర్త తొలి భ‌ర్త‌కి విడాకులు ఇచ్చి రెండో పెళ్లిగా శ‌ర‌త్ కుమార్‌ని వివాహం చేసుకుంది. అయితే అత‌నితో ఎఫైర్ న‌డిపేందుకు ఓ హీరోయిన్ ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆమెకి గ‌ట్టిగా కోటింగ్ ఇచ్చింద‌ని కూడా అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం న‌డిచింది. రాధిక విష‌యానికి వ‌స్తే అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించింది. చిరంజీవి, రాధిక కాంబినేష‌న్ అంటే విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది.

రాధిక సినీ కేరీర్ స‌జావుగానే సాగిన ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం అంత స‌జావుగా సాగ‌లేదు. ముచ్చ‌ట‌గా మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో ప‌లు విమర్శల పాలయ్యింది.మొదట ప్రతాప్ పోతేన్ అనే తమిళ నటుడుని చేసుకొని ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి రీఛార్డ్ హర్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్ద‌రి వైవాహిక జీవితంలో పాప జ‌న్మించింది. పాప పుట్టాక కొన్ని రోజుల‌కి వీరిద్ద‌రి మధ్య విభేవ‌దాలు త‌లెత్తి విడాకుల‌కి కార‌ణం అయ్యాయి.  అత‌నికి విడాకులు ఇచ్చిన త‌ర్వాత రాధిక అప్పటికే తమిళ స్టార్ హీరో గా ఓ వెలుగు వెలుగుతున్న  శరత్ కుమార్  ని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు వీరిద్ద‌రు సంతోషంగానే ఉన్నారు. అయితే శ‌ర‌త్ కుమార్‌ని రాధిక పెళ్లి చేసుకునే స‌మ‌యానికి ఆయ‌న‌కు వివాహం అయింది. కాని రాధిక‌తో ఆయ‌న ఎఫైర్ పెట్టుకోవ‌డం వ‌ల‌న మొద‌టి భార్య విడాకులు ఇచ్చేసింది.

అయితే  రాధిక‌ని పెళ్లాడ‌క‌ శ‌ర‌త్ కుమార్ ..  సౌత్ నార్త్ ఇండస్ట్రీలను అప్పట్లో ఒక ఊపు ఊపిన నటి నగ్మాని ప్రేమించి స‌హ‌జీవ‌నం చేశాడ‌ట‌. ఈ విషయం రాధికకి తెలియ‌డంతో న‌గ్మాని చిత‌కొట్టింద‌ని చెబుతుంటారు.  నువ్వు నా భర్తను వదిలి వెళ్ళకపోతే నా చేతిలో అయిపోతావ్  అని వార్నింగ్ ఇచ్చిందట. అప్పుడు ప్రాణభయంతో నగ్మా రాత్రికి రాత్రే ముంబై వెళ్లిపోయింద‌ని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం న‌డిచింది . ఇండస్ట్రీలో కూడా ఈ విష‌యం  చాలా హాట్ టాపిక్ అయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...