Home Film News అలా చేయడానికి బాలయ్య రెడీ.. పవన్ ఒప్పుకుంటారా..!?
Film News

అలా చేయడానికి బాలయ్య రెడీ.. పవన్ ఒప్పుకుంటారా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒకప్పటి అగ్ర హీరోలు అంతా ఇప్పుడు సీనియర్ హీరోలు అయిపోయారు.. నేటి తరం జనరేషన్ హీరోలను ఎంకరేజ్ చేస్తున్నా యువత ఈ క్రమంలోనే నటసింహ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదే విషయాన్ని బాలయ్య కూడా ఎప్పుడో కన్ఫామ్ చేశాడు. ఇప్పటికే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తన బాడీ లుక్స్ ని కూడా మార్చేశాడు. స్టార్ హీరోకి ముంచిపోయే రేంజ్ లో తన కట్ అవుట్ ని రెడీ చేసుకుంటున్నాడు.

అదేవిధంగా త్వరలోనే ఓ బడా దదర్శకుడు దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా గ్రాండ్గా ఉండబోతుందంటు ప్రస్తుతం పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ వైరల్ చేస్తున్నారు అభిమానులు.. అందరికీ తెలిసిందే బాలయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్.. ఈ రీసెంట్ టైమ్స్ లో సమయం వచ్చినప్పుడుల్లా ఇదే విషయాన్ని ఇద్దరు ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు. కాగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, పవన్ కొడుకు అకిరా నందన్ కలిసి మల్టీ స్టార్ సినిమా చేస్తే బాగుంటుందని.. ఆ మూవీ టాలీవుడ్ లోనే ఎప్పటికీ ఓ మైలురాయిగా మిగిలిపోతుందని.. ఎవరు ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేయలేర‌ని చెప్పుకొస్తున్నారు.

Pawan Kalyan : అకీరానందన్ పేరు చెప్తే భయపడుతోన్న పవన్ కళ్యాణ్.. కారణం ఇదే !

అదే విధంగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారూ బాలయ్య. అయితే పవర్ స్టార్ మాత్రం తన కొడుకు ఎంట్రీ గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. అసలు రేణు దేశాయ్ ఆకీరా ని ఇండస్ట్రీ లోకి హీరోగా దింపుతుంది అన్న అసలు కూడా లేవు. దీంతో పలువురు జనాలు ఇదే విషయాన్ని వైర‌ల్‌ చేస్తున్నారు. ప‌వ‌న్‌ ఒప్పుకున్న రేణు దేశాయ్ ఒప్పుకోవాలి గా అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాట్లాడితే అకిరా ఏమన్నా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏమో ..? అంటూ చర్చించుకుంటున్నారు . ప్ర‌స్తుతం ఇదే వార్త సోష‌ల్ మీడియ‌లో వైరల్ గా మారింది..!!

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...