Home Pawan Kalyan

Pawan Kalyan

Film News

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. అయితే ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాల‌తో ప‌వ‌ర్ స్టార్ ర‌చ్చ మాములుగా లేదు....

Film News

Pawan Kalyan-Mahesh Babu: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబులో ఉన్న కామ‌న్ పాయింట్స్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Pawan Kalyan-Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరోల‌లో  మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప‌క ఉంటారు. ఎవ‌రి స్టైల్‌లో వారు సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ప‌వన్ క‌ళ్యాణ్ ఇప్పుడు రాజ‌కీయాల‌తో...

Film News

Mega Heroes: ఇద్ద‌రు మెగా హీరోలు నిర్మాత‌ల‌కి ఎన్ని కోట్ల న‌ష్టం తెచ్చారో తెలిస్తే నోరెళ్ల‌పెడ‌తారు..!

Mega Heroes: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఎంత ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారి సినిమాలు థియేట‌ర్స్ లో వ‌స్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కుర‌వ‌డం ఖాయం. అందుకే...

Film News

Renu Desai: స‌డెన్‌గా రేణూ దేశాయ్.. ప‌వ‌న్‌కి సపోర్ట్ ఇవ్వ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఇదే..!

Renu Desai: రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక ప‌వ‌న్ కళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని వైసీపీ తెర‌పైకి తీసుకొస్తుండ‌డం మెగా అభిమానుల‌ని చాలా ఇబ్బంది పెట్టింది.జ‌గ‌న్‌తో పాటు వైసీపీ మంత్రులు, నాయ‌కులు కూడా ప‌వ‌న్ మూడు...

Film News

Pawan kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాకెట్‌లో చేతులు పెట్టి డ‌బ్బులు తీసుకున్న గద్ద‌ర్.. వారిద్ద‌రి మ‌ధ్య అంత చనువా?

Pawan kalyan: ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ నింగికేగారు. అనారోగ్యం స‌మ‌స్య‌తో ఆదివారం సాయంత్రం క‌న్నుమూసారు. ఆయ‌న మృతితో సినీ, రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు చాలా మంది ప్ర‌ముఖులు కూడా తీవ్ర...

Film News

Pawan Kalyan: ప‌వన్ క‌ళ్యాణ్‌కి అవ‌మానం.. ఎవ‌డ్రా అంటూ అత‌నికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి చాలా కూల్‌గా ఉంటారు, ఎవ‌రు ఏమ‌న్నా కూడా ఆయన పెద్ద‌గా ప‌ట్టించుకోరు.ఆయ‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన విని ఊకుంటారే త‌ప్ప పెద్ద‌గా స్పందించ‌రు. తాజాగా చిరంజీవి...

Film News

Hyper Adi: ఆది స్పీచ్‌తో కంట క‌న్నీరు పెట్టుకున్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కి అయితే గూస్‌బంప్స్ వ‌చ్చేశాయి..!

Hyper Adi: గ‌త రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైప‌ర్ ఆది మెగా అభిమానుల‌కి గూస్ బంప్స్ వ‌చ్చేలా మాట్లాడారు. సినిమాలు, రాజ‌కీయాలు, విమ‌ర్శ‌ల గురించి త‌న‌దైన శైలిలో...

Film News

Sri Reddy: మ‌నం ఇద్ద‌రం కలిసి పిల్ల‌ల్ని కందాం.. వారిని ఏం చేద్దామంటే.. ప‌వ‌న్‌పై శ్రీరెడ్డి సెటైర్

Sri Reddy: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక ఆయ‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అత‌ని పెళ్లిపై వైసీపీ నాయ‌కులు ప‌దే పదే విమ‌ర్శ‌లు చేస్తున్నారు ....

Film News

Pawan Kalyan: మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసిన ఆ హీరోయిన్..బ్రో వివాదంపై ఆస‌క్తిక‌ర ట్వీట్

Pawan Kalyan: ఎప్పుడైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారో అప్ప‌టి నుండి సినిమాలు కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన బ్రో సినిమా చుట్టూ వివాదం న‌డుస్తున్న విష‌యం...

Film News

Ambati: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి న‌లుగురు భార్య‌లు గుణ‌పాఠం చెప్పే క‌థ‌తో సినిమా.. అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Ambati: న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఛాన్స్ దొరికితే చాలు వైసీపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు వారాహి యాత్ర‌లో భాగంగా వైసీపీ నాయ‌కులని చీల్చి చెండాడిన...