Home Film News Varun Tej-Lavanya: ఇదే క‌నుక జ‌రిగితే వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి బంధంకి కూడా బ్రేక్ ప‌డ్డ‌ట్టేనా?
Film News

Varun Tej-Lavanya: ఇదే క‌నుక జ‌రిగితే వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి బంధంకి కూడా బ్రేక్ ప‌డ్డ‌ట్టేనా?

Varun Tej-Lavanya: ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ నుండి శుభ‌వార్త‌ల‌తో పాటు అశుభ‌వార్త‌లు వింటున్నాం. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ ద‌క్క‌డంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక  కొద్ది రోజుల‌కి రామ్ చ‌ర‌ణ్  తండ్రి ప్ర‌మోష‌న్ కూడా అందుకోవ‌డంతో ప్రతి ఒక్క‌రు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు.మ‌రోవైపు కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్న‌వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిలు సైలైంట్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని అంద‌రికి పెద్ద షాకిచ్చారు. ఇలా హ్యాపీ మూమెంట్స్ మ‌ధ్య‌ నిహారిక పెద్ద షాక్ ఇచ్చింది. తాను త‌న భ‌ర్త‌కి విడాకులు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించి  అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇద్ద‌రు మ‌ధ్య విబేధాల వ‌ల‌న విడాకులు తీసుకున్నార‌ని తెలుస్తుంది.

అయితే ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న వ‌రుణ్‌- లావ‌ణ్య త్రిపాఠి సెప్టెంబ‌ర్‌లో వివాహం చేసుకోనున్నారు. వారి వివాహం బంధం ఎక్కువ రోజులు ఉండ‌నుంద‌ని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. అందుకు కార‌ణం  వారి ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న రెండు జంటలకి పాపులారిటీ రావ‌డ‌మేన‌ని, అందు వ‌ల‌న వారు విడిపోయార‌ని చెబుతున్నారు.  రామ్ చరణ్,అల్లు అర్జున్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పెళ్లి స‌మ‌యానికి ఉపాస‌న‌, స్నేహాల‌కి పెద్ద‌గా గుర్తింపు లేదు.అయితే అప్ప‌టికే హీరోయిన్ గా కాస్త పాపులారిటీ దక్కించుకున్న రేణూ దేశాయ్ ని ప‌వ‌న్ పెళ్లాడాడు. కొన్ని రోజుల‌కే వారు విడిపోయారు.

ఇక చిరంజీవి కూతురుగా ఫేమ‌స్ అయిన శ్రీజ మొద‌ట ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి పెటాకులు అయింది. ఇక రెండోసారి క‌ళ్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకోగా, ఆయ‌న సినిమాల‌లో న‌టించాడు. అత‌డితో కూడా బ్రేక‌ప్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక సాయి ధరమ్ తేజ్ ,  రెజీనాని ప్రేమించుకున్నార‌ని, ఏవో విబేధాల వ‌ల‌న వారిద్ద‌రు విడిపోయిన‌ట్టు  నెట్టింట్లో గుసగుసలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేదు. కాని మూడు జంటలు స్టార్డం కారణంగా విడిపోయారని కొంద‌రు నెటిజ‌న్స్ చెప్పుకొస్తూ.. ఇప్పుడు లావ‌ణ్య‌- వ‌రుణ్ తేజ్‌లకి కూడా సినిమా ప‌రిశ‌మ్ర‌లో మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి వారు కూడా   విడిపోతారా ఏంట‌నే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...