Home Film News Nani Wife Anjana : నాని వైఫ్, నజ్రియా కలిసి డ్యాన్స్ కుమ్మేశారు..
Film News

Nani Wife Anjana : నాని వైఫ్, నజ్రియా కలిసి డ్యాన్స్ కుమ్మేశారు..

Nani Wife Anjana
Nani Wife Anjana

Nani Wife Anjana: నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నజ్రియా నజీమ్ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’.. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9 గురువారం జరుగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. జూన్ 10న సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

ఈమధ్య ‘అంటే సుందరానికి’ ప్రమోషన్ సాంగ్ రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి నాని భార్య డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాని వైఫ్ అంజనా, నజ్రియా డ్యాన్స్ వేస్తుండగా వాళ్లతో కలిసి నాని కూడా చేరి రచ్చ చేసాడు.

నాని ఈ వీడియోని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసాడు. నజ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘అంటే సుందరానికి’ మూవీలో నరేష్, రోహిణి, నదియా, హర్ష వర్థన్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

https://www.instagram.com/p/CejYdFPI5jP/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...