Home Film News AGENT : ఏకధాటిగా ‘ఏజెంట్’ షూటింగ్.. హాలీవుడ్ హీరోలా అఖిల్..
Film News

AGENT : ఏకధాటిగా ‘ఏజెంట్’ షూటింగ్.. హాలీవుడ్ హీరోలా అఖిల్..

AGENT
AGENT

AGENT: అక్కినేని అఖిల్ గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

వక్కంతం వంశీ కథ ఇస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతకొద్ది రోజులుగా వైజాగ్ పరిసరాల్లో కంటిన్యూస్‌గా షూటింగ్ జరిగింది. థర్డ్ షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ కానుంది. మమ్ముట్టి కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవబోతున్నారు.

షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆన్ లొకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అఖిల్ చూడ్డానికి హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. బాడీ ట్రాన్స్‌ఫార్మింగ్ అయితే అదిరిపోయింది. కెరీర్‌లో ఫస్ట్ టైం ‘ఏజెంట్’ లాంటి సాలిడ్ స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేస్తున్న అఖిల్‌ని సురేందర్ రెడ్డి చాలా డిఫరెంట్‌గా చూపించబోతున్నారు. ఈ నెలాఖర్లో టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 12న ‘ఏజెంట్’ థియేటర్లలోకి రానున్నాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...