Home Film News Jr NTR : ‘అన్నకు ప్రేమతో’.. ఇకనుండి NTR ఆర్ట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్..
Film News

Jr NTR : ‘అన్నకు ప్రేమతో’.. ఇకనుండి NTR ఆర్ట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్..

NTR ARTS
NTR ARTS

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, ట్రిపులార్’.. ఇలా వరుసగా ఆరు సూపర్ హిట్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టాడు.

కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చెయ్యబోతున్నాడు తారక్. కొరటాల ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నాడు. అలాగే అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.

తర్వాత ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సినిమా కన్ఫమ్ అయిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోయే ఈ మూవీలోనూ కళ్యాణ్ రామ్ పార్ట్‌నర్.. తారక్ 30, 31వ సినిమాలకు కళ్యాణ్ రామ్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. గతంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన ‘కిక్ 2’ బిజినెస్ విషయంలోనూ ఎన్టీఆర్ అన్నయ్యకి హెల్ప్ చేసాడనే టాక్ ఉంది. తర్వాత హోమ్ బ్యానర్‌లో ‘జైలవకుశ’ చేసాడు. ఇకనుండి జూనియర్ ఎన్టీఆర్ ఏ బ్యానర్‌లో సినిమా చేసినా అందులో ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగమవుతుందని తెలుస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...