Home Film News ileana : ఇలియానా.. ఇంత హాట్‌నెస్ తట్టుకోవడం మా వల్ల కాదు..
Film News

ileana : ఇలియానా.. ఇంత హాట్‌నెస్ తట్టుకోవడం మా వల్ల కాదు..

ileana
ileana

ileana: గోవా బ్యూటీ ఇలియానా, ఫస్ట్ మూవీ ‘దేవదాసు’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘పోకిరి’, ‘జల్సా’ సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌ స్టేటస్ దక్కించుకోవడమే కాకుండా.. అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న కథానాయికగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

https://www.instagram.com/p/CcFMcL2sZ4Q/

కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌లో ఆపర్లు రావడం.. తనకు సినీ జన్మనిచ్చిన టాలీవుడ్‌ని చిన్నచూపు చూడ్డం.. ప్రియుడితో రిలేషన్ కారణంగా సినిమాలు వదులుకోవడం, క్రమంగా ఆఫర్లు తగ్గిపోవడం, ఆ తర్వాత బ్రేకప్.. ఇలా ఆడియన్స్‌కి దూరమైంది. ఫిజిక్ కూడా ఇంతకుముందులా లేదు. గుర్తు పట్టలేనంత లావుగా మారిపోయింది.

ఆమధ్య రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేసినా ఆఫర్స్ అయితే రాలేదు. అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి, నెటిజన్లకి నేనున్నానంటూ గుర్తు చేస్తుంటుంది. రీసెంట్‌గా ఇల్లీ బేబి బాంబేలోని పాపులర్ పైలేట్స్ జిమ్‌లో వర్కౌట్స్ చేసి వస్తూ కెమెరాల కంట పడింది.

అస్సలు ఏమాత్రం గుర్తు పట్టలేనంత బొద్దుగా ఉన్నా కానీ జిమ్ వేర్‌లో హాట్ హాట్‌గా కనిపించింది. ‘ఇల్లీ బేబీ ఇంత హాట్‌నెస్ తట్టుకోవడం మా వల్ల కాదు’ అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...