Jr NTR : ‘అన్నకు ప్రేమతో’.. ఇకనుండి NTR ఆర్ట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్..

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, ట్రిపులార్’.. ఇలా వరుసగా ఆరు సూపర్ హిట్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చెయ్యబోతున్నాడు తారక్. కొరటాల ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నాడు. అలాగే అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ట్స్ … Continue reading Jr NTR : ‘అన్నకు ప్రేమతో’.. ఇకనుండి NTR ఆర్ట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్..