Home Film News Karthikeya 2 Trailer : ‘కృష్ణుడంటే మహాచరిత్ర’.. ట్రైలర్ చూశారా..
Film News

Karthikeya 2 Trailer : ‘కృష్ణుడంటే మహాచరిత్ర’.. ట్రైలర్ చూశారా..

Karthikeya 2 Trailer
Karthikeya 2 Trailer

Karthikeya 2 Trailer: యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో సాలిడ్ సూపర్ హిట్ అండ్ మెమరబుల్‌గా నిలిచిన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌తో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నారు.

వెర్సటైల్ బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, ప్రవీణ్, హర్ష చెముడు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. శనివారం ‘కార్తికేయ 2’ థియేట్రికల్ ట్రైలర్ మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేశారు.

ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. కృష్ణుడు, ద్వారకా నగరం గురించి సినిమాలో అద్భుతంగా చూపించబోతున్నారు. ఆడియన్స్‌ని థ్రిల్‌కి గురిచేసే అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ ముఖ్యంగా సీజీ వర్క్ బాగున్నాయి. ఆగస్టు 13న ‘కార్తికేయ 2’ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...