Nandamuri Heroes : పాప సెంటిమెంట్‌తో.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాబాయ్-అబ్బాయ్‌లు

Nandamuri Heroes: మొత్తానికి నందమూరి ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు ఆశించినట్లు ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ అయ్యింది. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. ఫస్ట్ సినిమా అయినా డైరెక్టర్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ‘బింబిసార’ ని ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కించాడని.. ఈమధ్య సందడి తగ్గిపోయింది కానీ మళ్లీ జనాల్ని థియేటర్లకు రప్పించేది ‘బింబిసార’ మూవీనే అని ఫిక్స్ అయిపోయారు. 2021 డిసెంబర్ 2 నుండి 2022 ఆగస్టు 5 వరకు అంటే … Continue reading Nandamuri Heroes : పాప సెంటిమెంట్‌తో.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాబాయ్-అబ్బాయ్‌లు