Ram Charan : ‘ఆదిపురుష్’ లో శివుడిగా రామ్ చరణ్!

Ram Charan: టాలీవుడ్ రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో గ్రాండ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ డైరెక్షన్లో, రామాయణం ఆధారంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాకి సంబంధించిన సాలిడ్ అప్ డేట్ ఒకటిప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బాగా వైరల్ అవుతోంది. మెగా … Continue reading Ram Charan : ‘ఆదిపురుష్’ లో శివుడిగా రామ్ చరణ్!