Home Film News Ram Charan : ‘ఆదిపురుష్’ లో శివుడిగా రామ్ చరణ్!
Film News

Ram Charan : ‘ఆదిపురుష్’ లో శివుడిగా రామ్ చరణ్!

Ram Charan
Ram Charan

Ram Charan: టాలీవుడ్ రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో గ్రాండ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ డైరెక్షన్లో, రామాయణం ఆధారంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాకి సంబంధించిన సాలిడ్ అప్ డేట్ ఒకటిప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బాగా వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆదిపురుష్’ లో అతిథి పాత్ర చేశారని తెలుస్తోంది.

ఆయన క్యారెక్టర్ డ్యూరేషన్ నాలుగు నిమిషాల పాటు ఉంటుందని.. పరమ శివుడిగా చెర్రీ కనిపించనున్నారని అంటున్నారు.. శివుడికీ, రావణుడికీ మధ్య ఈ సీన్ జరుగుతుందని.. అలాగే ఈ సీన్ సినిమాలోని హైలెట్స్‌లో వన్ ఆఫ్ ది హైలెట్‌గా కూడా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...