Rajamouli – Anupam Kher : రాజమౌళి గురించి అనుపమ్ ఖేర్ ఎంత బాగా చెప్పారో తెలుసా!

Rajamouli – Anupam Kher: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా సినిమాకీ తనతో తానే పోటీ పడుతూ.. ప్రతి సినిమాకీ కొత్తగా ఏదోటి నేర్చుకుంటూ.. ప్రేక్షకులను సరికొత్త ఫీల్‌ని, థ్రిల్‌ని కలిగిస్తుంటారాయన. ‘మగధీర’, ‘ఈగ’ లాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ చూసి తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ సీజీ వర్కా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ‘బాహుబలి’ (రెండు పార్టులు), ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, … Continue reading Rajamouli – Anupam Kher : రాజమౌళి గురించి అనుపమ్ ఖేర్ ఎంత బాగా చెప్పారో తెలుసా!