Home Film News Actress Manya : కూతురితో కలిసి డ్యాన్స్ చేసిన మాన్య నాయుడు!
Film News

Actress Manya : కూతురితో కలిసి డ్యాన్స్ చేసిన మాన్య నాయుడు!

Actress Manya
Actress Manya

Actress Manya: ‘కిచ్చా’ సుదీప్ నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘విక్రాంత్ రోణ’.. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్, మంచి కలెక్షన్లతో రన్ అవుతోంది. అనూప్ భండారి డైరెక్ట్ చేయగా.. అంజనీష్ మ్యూజిక్ ఇచ్చారు.
‘రక్కమ్మ’ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.

ఈ పాటకి స్టెప్పులేసిన వీడియోతో ఒకప్పటి పాపులర్ యాక్ట్రెస్ గురించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటి మాన్య అలియాస్ మాన్య నాయుడు గుర్తుందా? తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లో యాక్ట్ చేసింది.

‘సీతారామరాజు’, ‘శివన్న’ తో పాటు పలు సినిమాల్లో హీరో చెల్లెలి క్యారెక్టర్స్ చేసింది. ‘సాహస బాలుడు-విచిత్ర కోతి’, ‘ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు’, ‘బ్యాచ్‌లర్స్’ లాంటి ఫిలింస్ చేసింది. రీసెంట్‌గా తన ఆరేళ్ల కూతురితో కలిసి ‘రక్కమ్మ’ పాటకు స్టెప్పులేసింది మాన్య. మామ్ అండ్ డాటర్ వెర్షన్ అంటూ ఆమె షేర్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/Cgsvt4BDMk4/

https://www.instagram.com/p/Cf78HgwjhtK/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...