Krishnamma Teaser : టీజర్ అదిరింది.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌గా సత్య దేవ్..

Krishnamma Teaser: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రామిసింగ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ఇప్పుడు ‘కృష్ణమ్మ’ అనే మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో.. వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో.. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. అథీరా రాజీ కథానాయిక. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ … Continue reading Krishnamma Teaser : టీజర్ అదిరింది.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌గా సత్య దేవ్..