NBK 107 : ‘గాలి వాలుతో దాహమూ తీరుస్తాడు – దహణమూ చేస్తాడు’.. డైలాగ్ అదిరిందిగా..

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కర్నూలు షెడ్యూల్ కంప్లీట్ చేశారు టీం. బాలయ్య పక్కన ఫస్ట్ టైమ్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. పాపులర్ మలయాళీ యాక్టర్ లాల్, యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. NBK 107కి ‘రెడ్డి … Continue reading NBK 107 : ‘గాలి వాలుతో దాహమూ తీరుస్తాడు – దహణమూ చేస్తాడు’.. డైలాగ్ అదిరిందిగా..