Home Film News ఇంకా తేలని బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్, నో చెప్పిన రానా!
Film News

ఇంకా తేలని బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్, నో చెప్పిన రానా!

Suspense Over Season 5 Bigboss Host

ఈ సారి బిగ్ బాస్ షో నాగార్జున గారు చేయట్లేదన్న విషయం తెలిసిందే. ఆయన కొత్త సినిమాలతో బిజీగా ఉండడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐతే సీజన్ 5 కి హోస్ట్ గా ఎవరు చేయబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటిదాకా రానా ఈ షోకి హోస్ట్ గా చేస్తాడన్న వార్తలు వచ్చాయి. కానీ, రానా ఇందుకు ఒప్పుకోనట్టు తెలుస్తోంది.

ఇందుకు కారణాలు ఏమై ఉండొచ్చు అనే విషయం మీద కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, వాస్తవం ఏంటంటే.. నాగార్జున గారి లాగే అతను కూడా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రస్తుతం ఈ షో మీద ధ్యాస పెట్టే ఆలోచన లేనట్టు తెలుస్తోంది. పైగా, బిగ్ బాస్ కాస్త కాంట్రవర్షియల్ షో కూడా. అందుకే ఈ షో కి వ్యాఖ్యాత గా వ్యవహరించాలంటే బాగా ఆలోచించినట్టున్నాడు రానా.

మరోవైపు నంబర్ 1 యారి షో చేస్తున్నా కూడా ఇందులో చేయడం కాస్త భిన్నం అని భావించినట్లు తెలుస్తుంది. ఆసక్తిగా మారిన బిగ్ బాస్ హోస్ట్ ఎవరన్న విషయం ఎంతకాలం నడుస్తుందో చూడాలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...