Home Film News మహేష్ తో సినిమా కోసం కథ వేటలో రాజమౌళి!
Film News

మహేష్ తో సినిమా కోసం కథ వేటలో రాజమౌళి!

Rajamouli Yet To Finalise The Story For Mahesh

రాజమౌళితో ఇప్పటిదాకా మూవీ చేయని అగ్రహీరోల్లో మహేష్ బాబు ఒకరు. బాహుబలి తర్వాత.. మహేష్ బాబు రాజమౌళితో కలిసి కచ్చితంగా సినిమా చేయాలనే వాదన ఎక్కువగా వినిపించింది. స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమా చేస్తే అది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అనేది అభిప్రాయం.

ఐతే ఇప్పటిదాకా మహేష్ కోసం చాలా కథలనే పరిశీలించాడట రాజమౌళి. కానీ, ప్రత్యేకంగా ఏ కథ కూడా చిత్రీకరణకు సెలెక్ట్ అవలేదని.. ఫైనలైజ్ చేయడానికి ఇంకా టైమ్ పడుతుందని అన్నారు. ఈ విషయం స్వయంగా వాళ్ళ నాన్నగారు విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఐతే, రాజమౌళి కూడా మరోవైపు చాలా బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటివరకు.. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఆ మూవీకి సంబంధించిన పని అంతా అయిపోయిన తర్వాతే రాజమౌళి మహేష్ తో చేయాల్సిన సినిమాపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారనేది ఒక అంచనా.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...