Home Film News సుధీర్ బాబు సినిమా పాటని లాంచ్ చేయనున్న మెగాస్టార్!
Film News

సుధీర్ బాబు సినిమా పాటని లాంచ్ చేయనున్న మెగాస్టార్!

Megastar To Launch Sudheerbabu Song

హీరో సుధీర్ బాబు ప్రస్తుతం ఒక విలేజ్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా పేరు ‘శ్రీదేవి సోడా సెంటర్’. డైరెక్ట్ చేసింది కరుణ కుమార్. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా ఐపోయిన సంధర్భంగా మూవీ టీం మెల్లగా ప్రమోషన్ బాట పట్టారు. ఒక్కొక్కటిగా పాటని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇందుకోసం ముందుగా.. ‘మందులోడా’ అనే సాంగ్ ని మెగాస్టార్ చేత లాంచ్ చేయిస్తున్నారు. మూవీకి వస్తున్న పాపులారిటీని చూసి Zee5 ఛానల్ వాళ్ళు అప్పుడే సినిమాకి సంబంధించిన పోస్ట్ థియేటర్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ మూవీ నుండి ఒక పాటని మెగాస్టార్ జూలై 9, ఉదయం 9 గంటలకు లాంచ్ చేయబోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...