తెలుగులో బిగ్ బాస్ పేరుతో మంచి సక్సెస్ చూసిన బిగ్ బాస్ షో ప్రతి సంవత్సరం వినూత్నంగా సెలబ్రిటీలని షోలోకి తీసుకురావాలని చూస్తుంది. కానీ, చివరి సారి మాత్రం చాలా వరకు ఎవ్వరికీ తెలియని వాళ్ళు ఉండడంతో ఆ షో సక్సెస్ ఆశించినంత ఆనందం ఫాన్స్ కి ఇవ్వలేకపోయింది. అందుకే, ఈ సారి ఒక పెద్ద సెలబ్రిటీని షోలోకి తీసుకుని వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఐతే, ఈ సెప్టెంబర్ లో సీజన్ 5 మొదలు పెట్టే పనిలో ఉన్నారు నిర్వాహకులు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనుల్లో నిమాగ్నమయ్యారట. షణ్ముఖ్ జశ్వంత్, శేఖర్ మాస్టర్ వంటి వాళ్ళని షోలోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆయన మరెవరో కాదు.. గ్రేట్ కమిడియన్ అలీ గారు. దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న అలీ గారు ఈ షోకి వస్తే షో కచ్చితంగా హిట్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు యాజమాన్యం.
కానీ, ఇక్కడొక చిక్కు ఉంది. అదే.. అలీ గారు ఇందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే.. షో స్థాయి.. చాలా దూరం వెళుతుంది అనేది ఆలోచన. ఆలీ పరిస్తితి చూస్తుంటే ఒప్పుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆలీకి ఇప్పుడు సినిమాలలో పెద్దగా డిమాండ్ లేదు. తనంతట తాను ఒక షోని రన్ చేస్తున్నాడు తప్ప ప్రత్యేకంగా ఆలీ ఇంకేమీ చేయడం లేదు. అందుకే ఆయన ఈ షోలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.