Home Film News ‘ఒకే ఒక జీవితం’ శర్వానంద్ 30వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్!
Film News

‘ఒకే ఒక జీవితం’ శర్వానంద్ 30వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్!

Oke Oka Jeevitham First Look

శ్రీ కార్తీక్ తన కథతోనే దర్శకత్వం చేస్తున్న సినిమా ‘ఒకే ఒక జీవితం’. ఇది శర్వానంద్ కి 30 వ సినిమా. రీతూ వర్మ కథానాయిక. ఇంకా అమల అక్కినేని, ప్రియదర్శి పులికొండ ఇందులో నటిస్తున్నారని తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది.

వెనక్కి తిరిగి, బ్యాక్ ప్యాక్ తగిలించుకుని ఉన్న శర్వానంద్ ఒక లెన్స్ వైపు చూస్తున్నట్లు, దాని చుట్టూ బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, టవర్స్, ఐ ప్యాడ్. రీల్ క్యాసెట్, వీడియో గేమ్, ఏరోప్లేన్, మొబైల్ ఫోన్, డ్రోన్, గాలి పటాలు, లెటర్స్ ఉన్నాయి. శర్వానంద్ గిటార్ బ్యాక్ ప్యాక్, సినిమా టైటిల్, ఇంకా ఇందులో చూయిస్తున్న ఆబ్జెక్ట్స్ ని బట్టి పూర్తిగా జీవించాలనుకునే ఒక యువకుడి కథాలా ఉంటుందని అనిపిస్తుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...