Home Film News Pragathi Mahavadi : క్లాస్‌లో మాస్.. ప్రగతి డ్యాన్స్ చూస్తే మతిపోవడం ఖాయం!
Film News

Pragathi Mahavadi : క్లాస్‌లో మాస్.. ప్రగతి డ్యాన్స్ చూస్తే మతిపోవడం ఖాయం!

Pragathi Mahavadi
Pragathi Mahavadi

Pragathi Mahavadi: నటి ప్రగతి సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. అదేంటి, ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా.. చాలా చక్కగా, పద్ధతిగా చీర కట్టుకుని, తెలుగుదనం కొట్టొచ్చేలా నిండుగా కనిపిస్తుంది కదా. షేక్ చేయడం లాంటి మాస్ పదాలు ఆమెకు వాడతారేంటి అనుకుంటున్నారా? ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగతి షేర్ చేసే పిక్స్, వీడియోస్ చూస్తే.. మీరైతే ఇంతకంటే ఊరమాస్ పదాలే వాడతారు..

ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అన్నట్టు.. 45 ఏళ్ల వయసులోనూ టీనేజ్ అమ్మాయిలు కూడా జలస్ ఫీలయ్యేలా ఫిజిక్ మెయింటెన్ చేస్తుందామె. ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే.. షూటింగ్ అప్‌‌డేట్స్, జిమ్ ఫొటోలు, వర్కౌట్ వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు..

ఇక డ్యాన్స్ వీడియోల విషయానికొస్తే.. అసలు ప్రగతి వేసే మూమెంట్స్ మామూలుగా ఉండవు. ఒక్కసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే.. ఎవరైనా ఈ విషయం ఒప్పుకుని తీరుతారు.. రీసెంట్‌గా ప్రగతి డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రోజూ వర్కౌట్స్, డ్యాన్స్ ప్రాక్టీస్ మాత్రం మానదు. ఇన్‌స్టాలో ప్రగతికి 360k ఫాలోయర్స్ ఉన్నారు. అసలామె చేసే డ్యాన్స్ వీడియోలకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఇక అర్థం చేసుకోండి. ఇంకెందుకాలస్యం.. ప్రగతి ప్రొఫైల్ విజిట్ చేసి వీడియోస్ చూసెయ్యండి మరి..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...