Home Film News Yash Family : క్యూట్ కిడ్స్.. ఫ్యామిలీతో రాకింగ్ స్టార్..
Film News

Yash Family : క్యూట్ కిడ్స్.. ఫ్యామిలీతో రాకింగ్ స్టార్..

Yash Family
Yash Family

Yash Family: ‘రాకింగ్ స్టార్’ యష్.. అప్పటివరకు కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. ‘కె.జి.యఫ్’ తో పాన్ ఇండియా స్టార్‌గా ఇంట్రడ్యూస్ అయ్యి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చుకున్నాడు.

‘కె.జి.యఫ్ 2’ తో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాడో కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాడు యష్. ఇప్పుడు యష్ వైఫ్, హీరోయిన్ రాధికా పండిట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 500వ పోస్ట్ చేసింది. బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ షేర్ చెయ్యగా వైరల్ అవుతోంది.

‘‘పాప ఐరా, బాబు యథర్వ ఇద్దరూ భలే ముద్దొస్తున్నారు. సూపర్ క్యూట్.. యష్ నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు?’’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోకి ఇప్పటికే 9 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.

https://www.instagram.com/p/CfqCKjzjBUj/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...