Home Film News Liger Song Promo : విజయ్ ఊరమాస్ సాంగ్.. ఇరగదీశాడుగా!
Film News

Liger Song Promo : విజయ్ ఊరమాస్ సాంగ్.. ఇరగదీశాడుగా!

Liger Song Promo
Liger Song Promo

Liger Song Promo: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. పాన్ ఇండియా లెవల్లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఫిఫ్టీ డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన టీమ్.. ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. జూలై 8 సాయంత్రం ప్రోమో, 11న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ‘లైగర్’ నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.

‘అక్డిపక్డి’ (AKDIPAKDI) సాంగ్ ప్రోమో ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. విజయ్ ఊరమాస్ స్టెప్స్ అదిరిపోయాయి. హీరోయిన్‌తో పాటు భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో సాంగ్ మేకింగ్ అదిరిపోయిందని అర్థమవుతుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో బిగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విజయ్ న్యూడ్ పిక్ ఏ రేంజ్‌లో సెన్సేషన్ అయ్యిందో చూశాం.. దీంతో సినిమా మీద హైప్ ఇంకా పెరిగిపోయింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...