Yash Family : క్యూట్ కిడ్స్.. ఫ్యామిలీతో రాకింగ్ స్టార్..

Yash Family: ‘రాకింగ్ స్టార్’ యష్.. అప్పటివరకు కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. ‘కె.జి.యఫ్’ తో పాన్ ఇండియా స్టార్‌గా ఇంట్రడ్యూస్ అయ్యి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చుకున్నాడు. ‘కె.జి.యఫ్ 2’ తో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాడో కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాడు యష్. ఇప్పుడు యష్ వైఫ్, హీరోయిన్ రాధికా పండిట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 500వ పోస్ట్ చేసింది. బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ షేర్ … Continue reading Yash Family : క్యూట్ కిడ్స్.. ఫ్యామిలీతో రాకింగ్ స్టార్..