Home Film News Loafer Beauty: యూత్‌లో క‌సి పెంచుతున్న లోఫ‌ర్ బ్యూటీ.. ఇంత హీట్ రైజ్ చేస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..
Film News

Loafer Beauty: యూత్‌లో క‌సి పెంచుతున్న లోఫ‌ర్ బ్యూటీ.. ఇంత హీట్ రైజ్ చేస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..

Loafer Beauty: సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు భామ‌ల‌కి అందం, టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం క‌లిసి రాక అవ‌కాశాలు రావ‌డం లేదు. స్టార్ హీరోల‌తో న‌టించిన కూడా వారికి నిరాశే ఎదుర‌వుతుంది. దీంతో అంద‌రి అటెన్షన్ త‌మ వైపుకి తిప్పుకునేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తున్నారు. ఇందులో ముందుగా లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టాని ఉంటుంది. వ‌రుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించింది దిశా. త‌న హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడంలో ఈ భామ  ఎప్పుడూ ముందే ఉంటుంది .అవకాశం ఉన్న లేక పోయిన కూడా  ప్రతిసారి సోకుల వల వేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను హీటెక్కించే ప్ర‌యత్నం చేస్తంది.  టాప్ లెస్ ఫొటోలతో చేసే ర‌చ్చ పీక్స్ లో ఉంటుంది.

బోల్డ్ నెస్‌ కి బ్రాండ్ అంబాసిడర్ లా మారిన  దిశా పటాని త‌న అందాల‌తో  బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుట్టిస్తుంది. సహజంగా సంక్రమించిన పరువాలకు వ్యాయామం చేసి మరింత పదును పెట్టిన ఈ భామ త‌న పరువాల‌ని జూమ్ చేసి చూపిస్తూ కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు అర‌కొర దుస్తుల‌లో మ‌త్తెక్కించే అందాలు ఆర‌బోస్తూ కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. దిశా ప‌టాని స్టన్నింగ్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లోఫ‌ర్ త‌ర్వాత ఈ బ్యూటీ తెలుగులో న‌టించింది లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ కె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించ‌నుంది.

ప్రభాస్ హీరోగా  నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశా ప‌టానీ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డి లుక్ విడుద‌ల చేయ‌గా, అది ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చింది. ఇక ఇప్పుడు దిశా పటాని నటిస్తున్న మరో సౌత్ ప్రాజెక్ట్ కంగువ. త‌మిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ఈ భారీ పీరియాడిక్ మూవీ లో  దిశా కీలక రోల్ చేస్తున్నారు. దిశా చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఏమి లేక‌పోయిన  ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారు హృద‌యాలు గెలుచుకుంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...