Home Film News Ponniyin Selvan – 1 Teaser : టీజర్ ఎలా ఉందంటే..
Film News

Ponniyin Selvan – 1 Teaser : టీజర్ ఎలా ఉందంటే..

Ponniyin Selvan 1 Teaser
Ponniyin Selvan 1 Teaser

Ponniyin Selvan – 1 Teaser: హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్ అండ్ స్టార్ కాస్టింగ్‌తో.. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ పొన్నియిన్ సెల్వన్ -1 (PS-1).. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్యర్య రాయ్, ప్రకాష్ రాజ్, జయరామ్, జయచిత్ర, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, పార్థిబన్, ప్రభు తదితరులు నటిస్తున్నారు.

ఎట్టకేలకు ఫస్ట్ పార్ట్ విడుదలకి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా హిందీ టీజర్ బిగ్ బి అమితాబ్, మలయాళం టీజర్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, తెలుగు- సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ్- వెర్సటైల్ యాక్టర్ సూర్య, కన్నడ టీజర్ రక్షిత్ శెట్టి రిలీజ్ చేశారు.

టీజర్ విషయానికొస్తే.. సినిమాలోని మెయిన్ లీడ్స్ అందర్నీ చూపించడంతో ఆసక్తికరంగా అనిపించింది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, వార్ సీన్స్ అలరించేలా ఉన్నాయి. ప్రస్తుతం నెట్టింట పొన్నియిన్ సెల్వన్ -1 టీజర్ ట్రెండ్ అవుతుంది. డీఓపీ : రవి వర్మ, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్ : ఎ.ఆర్. రెహమాన్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...