Liger Song Promo : విజయ్ ఊరమాస్ సాంగ్.. ఇరగదీశాడుగా!

Liger Song Promo: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. పాన్ ఇండియా లెవల్లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఫిఫ్టీ డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన టీమ్.. ప్రమోషన్స్ … Continue reading Liger Song Promo : విజయ్ ఊరమాస్ సాంగ్.. ఇరగదీశాడుగా!