Home Film News Naga Chaitanya: నాగచైతన్య సామ్ ను లవ్ చేయకపోతే.. నందమూరి ఫ్యామిలీకి అల్లుడు అయ్యేవాడా?
Film News

Naga Chaitanya: నాగచైతన్య సామ్ ను లవ్ చేయకపోతే.. నందమూరి ఫ్యామిలీకి అల్లుడు అయ్యేవాడా?

Naga Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. మరి అక్కినేని వారసుడైన నాగచైతన్య విడాకులు తర్వాత ఆయన గురించి చాలా మంది వెతుకుతున్నారు. అంటే నాగచైతన్య సమంతను కాకపోతే ఇంకెవరికి పెళ్లి చేసుకునేవాడనే ప్రశ్న చాలామందిలో ఉంది. నాగచైతన్యకు సినీ సెలెబ్రిటీల నుండి సంబంధాలు ఏవైనా వచ్చాయా.. అని సామ్ ని ప్రేమించకముందు ఏవైనా కుటుంబాలు వీరిని అప్రోచ్ అయ్యారా అనే రేంజ్ లో తెలుసుకోవడానికి అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలకు నాగార్జున గతంలో చాలా సార్లు ఆన్సర్ ఇచ్చారు. కానీ రీసెంట్ గా కొన్ని రోజుల నుండి నాగచైతన్యకు సంబంధించిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యామిలీస్ కు మధ్య మంచి రాపో ఉంది. ఆ స్నేహం బాలకృష్ణ, నాగార్జునలకు కూడా కంటిన్యూ అయ్యింది. వీరిద్దరి ఇళ్లల్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా.. ఈ ఫ్యామిలీలు ఖచ్చితంగా అటెండ్ అయ్యేవారు. అయితే ఈ ఫ్రెండ్షిప్ ను రిలేషన్ షిప్ గా మార్చుకోవాలనుకున్నారట. ఈ విషయంలో బాలయ్య, నాగార్జునలు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారట. ఆ నిర్ణయం ఏంటంటే.. బాలకృష్ణ చిన్న కూతురుని.. నాగార్జున కొడుకు నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. కానీ ఈ విషయం తెలుసుకున్న నాగచైతన్య.. తాను సమంతను ప్రేమించానని ఇంట్లో చెప్పడంతో బాలకృష్ణ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట.

ఒక వేళ నాగచైతన్య సామ్ ని లవ్ చేయకపోతే.. ప్రజంట్ బాలకృష్ణ కూతుర్ని పెళ్లి చేసుకుని నందమూరి ఫ్యామిలీకి అల్లుడయ్యేవాడని అంటున్నారు. అభిమానులు. ఇక నాగచైతన్య సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఒక మంచి హిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా యాక్ట్ చేసిన కస్టడీ మూవీ కూడా ఆశించినంతగా సక్సెస్ రాలేదు. నెక్ట్స్ ఓ యాక్షన్ మూవీతో పాటు విడాకుల కథ నేపథ్యంలో నాగచైతన్య ఓ మూవీ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...