Home Film News Sreemukhi: శ్రీముఖి కోరిక వింటే బిత్త‌ర‌పోవ‌ల్సిందే.. పెళ్లికి ముందు ఒక్క రోజైన అత‌నితో డేటింగ్..
Film News

Sreemukhi: శ్రీముఖి కోరిక వింటే బిత్త‌ర‌పోవ‌ల్సిందే.. పెళ్లికి ముందు ఒక్క రోజైన అత‌నితో డేటింగ్..

Sreemukhi: బుల్లితెర‌పై తెగ సందడి చేస్తున్న శ్రీముఖి సోష‌ల్ మీడియాలోను త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి మ‌త్తెక్కిస్తుంది.  తన చలాకీతనం , అందంతో  నెక్స్ట్ లెవల్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.. విరబూసిన అందతో సోషల్ మీడియాలో వెలుగులు పంచుతున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ విప‌రీతంగా పెరిగింది. శ్రీముఖి కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా అవతరించ‌డంతో అనేక షోలు ఆమె వెన‌క క్యూ క‌డుతున్నాయి. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు చేస్తూ తెగ సంద‌డి చేస్తుంది శ్రీముఖి చేస్తుంది.

ఇటీవ‌ల‌ నీతోనే డాన్స్ అనే రియాలిటీ షో  మొద‌లు కాగా, ఇందులో తనదైన యాంకరింగ్ తో అలరిస్తూ వ‌చ్చింది. అయితే శ్రీముఖి న‌టిగా కావాల‌ని ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. పలు సినిమాలు కూడా చేసింది. అయిన ఏ సినిమా కూడా శ్రీముఖికి పెద్ద‌గా క్రేజ్ తెచ్చిపెట్టలేక‌పోయింది. యాంక‌ర్‌గా మారిన త‌ర్వాత‌నే శ్రీముఖికి ఇంత పాపులారిటీ వ‌చ్చింది. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు మరింత ప్ల‌స్ అయింద‌ని చెప్పాలి. ఇక గ‌త కొంతకాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వాటిపై ఈ అమ్మ‌డు పెద్ద‌గా స్పందించడం లేదు.

తాజాగా ఓ షోలోపాల్గొన్న‌ యాంకర్ శ్రీముఖిని ఫైమా  ఒక ప్రశ్న అడిగింది. నీకు పెళ్లి వద్దా? అని అన‌గ‌డంతో, మనకు ఏ హీరో సెట్ అవుతాడు? అని శ్రీముఖి అంటుంది. అప్పుడు  ప్రభాస్ ఒక్కడే పెళ్లి కాకుండా ఉన్నాడని ఫైమా చెప్ప‌డంతో… ప్రభాస్ అయితే పెళ్లి కి ముందే ఒక రోజు డేట్ కి వెళతాను, అని శ్రీముఖి త‌న‌ మనసులో కోరిక బయటపెట్టింది.దానికి తనదైన శైలిలో స్పందించిన ఫైమా ఎక్కడ కల్లోనా అని  పంచ్ వేసింది. మొత్తానికి శ్రీముఖికి కూడా ప్ర‌భాస్ అంటే బాగానే పిచ్చి ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ అమ్మ‌డు ఇప్పుడు చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో శ్రీముఖికి మంచి పేరు వ‌స్తుంద‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...