Home Film News సీనియర్ ఎన్టీఆర్ నుంచి అమితాబ్‌ వరకు రజనీకాంత్ కలిసి చేసిన మల్టీ స్టార్ సినిమాలు ఇవే..!
Film News

సీనియర్ ఎన్టీఆర్ నుంచి అమితాబ్‌ వరకు రజనీకాంత్ కలిసి చేసిన మల్టీ స్టార్ సినిమాలు ఇవే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రజిని ఎన్నో వైవిద్యమైన సినిమాల్లో నటిస్తూ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తూ ఇండియన్ సినిమాకే సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక నేడు రజనీకాంత్ 73వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో రజనీకిి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ గా మారాయి. వాటిలో రజనీకాంత్ ఆయన కెరీర్ లో ఇతర హీరోలతో పలు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశాడు. ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 |  మోహన్ బాబు హీరోగా నటించిన ‘పెదరాయుడు’లో ఆయన తండ్రి పాపారాయుడిగా నట విశ్వరూపం చూపించిన సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో  అన్న ఎన్టీఆర్.  (Twitter/Photo)

1). సీనియ‌ర్ ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి టైగర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ హీరోగా నటించారు.

Mohan Babu, Rajinikanth's 'Pedarayudu' celebrates 25 years - The Hindu

2). మోహన్ బాబు:
మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. రజినీకాంత్ పాత్ర మోహన్ బాబు తండ్రి పాత్రలో నటించడం జరిగింది.

 |  నట భూషణ శోభన్ బాబుతో కలిసి ‘జీవన పోరాటం’ సినిమాలో కలిసి నటించిన రజినీకాంత్. ఈ చిత్రం హిందీలో మనోజ్ కుమార్, శశి కపూర్, అమితాబ్ నటించిన ‘రోటీ కప్డా ఔర్ మకాన్’ మూవీకి రీమేక్.  (Twitter/Photo)

3) శోభన్ బాబు:
శోభన్ బాబు నటించిన జీవన పోరాటం సినిమాలో ఆయనతో కలిసి నటించారు.

 |  సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘ఇద్దరూ అసాధ్యులే’, అన్నదమ్ముల సవాల్’, రామ్ రాబర్ధ్ రహీమ్’ చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Twitter/Photo)

4). సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఇద్దరు అసాధ్యులే వంటి సినిమాలలో రజనీకాంత్ నటించిన జరిగింది. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా రజనీకాంత్ కృష్ణ నటించారు.

Chiranjeevi pens heartfelt note on Rajinikanth's birthday, wishes him luck in politics - India Today

5). చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలలో కాళీ, బందిపోటు సింహం, మా పిల్లై వంటి సినిమాలలో కలిసి ఇద్దరూ నటించడం జరిగిందట..

 |  రజినీకాంత్‌తో బాలకృష్ణ నటించలేదు. మధ్యలో వీళ్ల కాంబినేషన్‌లో ఒక సినిమా అనుకున్నా.. వర్కౌట్ కాలేదు.  కానీ మోహన్ లాల్ మాత్రం రజినీకాంత్ హీరోగా నటించిన ‘కుచేలన్’లో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘కథానాయకుడు’గా తెరకెక్కింది.అటు మోహన్‌లాల్.. తెలుగులో బాలయ్య,అక్కినేనిలతో కలిసి ‘గాండీవం’ సినిమాలో ఓ పాటలో నటించారు.  (Twitter/Photo)

6). మోహన్లాల్:
రజనీకాంత్ మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుచేలన్.. ఈ సినిమా తెలుగులో కథానాయకుడుగా తెరకెక్కించారు. ఇందులో టాలీవుడ్ నటులు నటించారు..

7). సునీల్ శెట్టి:
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి దర్బార్ సినిమాల రజనీకాంత్ తో కలిసి నటించడం జరిగింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

Happy Birthday Rajinikanth: Mammootty, Mohanlal extends birthday wishes to 'Thalaiva'. | Malayalam Movie News - Times of India

8). మమ్ముట్టి:
రజనీకాంత్ మమ్ముట్టి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దళపతి.. ఈ సినిమా రజినీకాంత్ కు బాగా పాపులారిటీ తెచ్చింది.

ఇక వేరే కాకుండా అమితాబచ్చన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ అనిల్ కపూర్ సన్నీ డియోల్, జగపతిబాబు, అర్జున్ వంటి హీరోలతో కూడా మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...