Home Film News నేటినుంచి RRR నిర్మాణ పనులు మరింత ముందుకి!
Film News

నేటినుంచి RRR నిర్మాణ పనులు మరింత ముందుకి!

rrr shoot resume today

RRR – రౌద్రం, రణం, రుధిరం. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మరో భారీ చిత్రం. రామ్ చరణ్, జూనియర్ ప్రధాన హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలియా భట్ తో పాటు అజయ్ దేవగన్ కూడా ఈ తెలుగు సినిమా ద్వారా సౌత్ లో తమ అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళ చేరికతో పాటు కొందరు విదేశీ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారన్న వార్తతో అభిమానులకి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

కరోనా సెకండ్ వేవ్ కూడా కాస్త కుదుటపడటంతో తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనల్ని తీసేయడం జరిగింది. ఫలితంగా ఈ సినిమా కూడా షూటింగ్ ని ముందుకు తీసుకెళ్లడం కోసం మళ్ళీ ఈ రోజునుండి హైదరాబాద్ లో పనులు కొనసాగించనున్నారు. భారీ బడ్జెట్ లో ఒక పాటని షూట్ చేయబోతున్నట్లు సమాచారం. DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తుండగా, MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 13 నాటికి ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం , కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...