Home Film News Lavanya Tripathi: ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత తొలిసారి ఘాటు పోజుల‌తో రెచ్చిపోయిన లావ‌ణ్య‌..లైక్ కొట్టిన నిహారిక‌
Film News

Lavanya Tripathi: ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత తొలిసారి ఘాటు పోజుల‌తో రెచ్చిపోయిన లావ‌ణ్య‌..లైక్ కొట్టిన నిహారిక‌

Lavanya Tripathi: ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ ల‌వబుల్ క‌పుల్స్‌లో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి జంట ఒక‌టి అని చెప్పొచ్చు. దాదాపు ఐదేళ్ల‌కి పైగా ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ జంట జూన్ 9న కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. వారి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. నిశ్చితార్థం రోజు వ‌రుణ్ తెల్లటి కుర్తా పైజామా ధరించగా, లావణ్య లేత ఆకుపచ్చ చీర కట్టుకొని దానికి త‌గ్గ‌ట్టుగా సంప్రదాయ ఆభరణాలు ధ‌రించింది. ఇక వ‌రుణ్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి ఆయ‌న‌కు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌కి మంచి కిక్ ఇస్తుంది.

రీసెంట్‌గా లావ‌ణ్య‌ తన ఫోన్ వాల్ పేపర్ కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా ఉన్నారు. అలానే  తనకు ఎంతో స్పెషల్ అయిన వరుణ్ తేజ్ కూడా ఆ వాల్ పేపర్ పై కనిపిస్తుండటం చూసి మెగా ఫ్యాన్స్ సూప‌ర్భ్ కామెంట్ల వ‌ర్షం కురిపించారు. ఇక తాజాగా లావ‌ణ్య త్రిపాఠి త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో గోడపై కూర్చుని.. క్లీవేజ్ షో చేస్తూ.. మరీ హద్దులు దాటకుండా.. గ్లామ‌ర్ షో చేసింది. ఈ పిక్స్ కి కామెంట్‌గా ఈ వాతావ‌ర‌ణం చూస్తే నాకు పాట పాడాల‌ని అనిపిస్తుంది, కాని నా ఫ్రెండ్స్ మాత్రం వ‌ద్దని చెబుతున్నార‌ని రాసుకొచ్చింది. అయితే లావ‌ణ్య పోస్ట్‌కి నిహారిక స్పందించ‌డం విశేషం.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఆ విషయం బయటకు రాకుండా వారిరువురు చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడా కొంచెం కూడా లీక్ కానివ్వ‌లేదు .ఎంగేజ్ మెంట్ కు కొంత కాలం ముందు నుండే  వీరి ప్రేమకు సబంధించిన వార్తలు ఎన్నో హ‌ల్‌చ‌ల్ చేశాయి.. ఆ వార్త‌లు  వైరల్ కూడా  అయ్యాయి. వాటిపై స్పందించిన లావ‌ణ్య త్రిపాఠి మేమిద్ద‌రం ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెప్పుకొచ్చింది. కాని తీరా చూస్తే జూన్ 9న అత‌డిని ఎంగేజ్‌మెంట్ చేసుకొని పెద్ద షాక్ ఇచ్చింది. ఇక లావ‌ణ్య త్రిపాఠి- వ‌రుణ్ తేజ్  పెళ్లి  ఈ ఏడాది నవంబర్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...