Home Film News నేటితో ‘కబీర్ సింగ్’ కి రెండేళ్లు!
Film News

నేటితో ‘కబీర్ సింగ్’ కి రెండేళ్లు!

2 years for kabir singh

 

అర్జున్ రెడ్డి సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సినిమాకి వచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ తో ఇతర చిత్ర పరిశ్రమలైన బాలీవుడ్, కోలీవుడ్ లు కూడా ఈ సినిమాని రీమేక్ చేసి వాళ్ళ ప్రేక్షకులని అలరించాలి అనుకున్నారు. తమిళ్ లో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ అయిన ఈ ఫిల్మ్, హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేయబడింది. బాలీవుడ్ లో ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి రెండేళ్లు.

జూన్ 21, 2019 న విడుదలైన ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించడం జరిగింది. 68 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి కూడా సందీప్ రెడ్డి వంగ నే దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా సినిమా అనివర్సరీ ని గుర్తు చేస్తూ సందీప్ ట్వీట్ చేసాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...