Home Film News 17 ఏళ్లకే హీరోయిన్.. తొలి సినిమాతోనే స్టార్‌డం.. ఒక్క దెబ్బతో అంతా మటాష్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!
Film News

17 ఏళ్లకే హీరోయిన్.. తొలి సినిమాతోనే స్టార్‌డం.. ఒక్క దెబ్బతో అంతా మటాష్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!

చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరికీ తెలియదు.. మరి ముఖ్యంగా కొందరు చిన్న వయసులోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే సూపర్ స్టార్ గా ఎదుగుతారు.. ఆ సమయంలో వచ్చిన క్రేజ్‌ని నిలబెట్టుకోలేక ఏదో ఒక వివాదాలు ఇరుక్కుని ఇండస్ట్రీకు దూరమవుతారు.. ఇప్పుడు పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఎంట్రీ వచ్చింది.. తర్వాత తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని యువతకు నిద్ర పట్టకుండా చేసింది.

ఆ తర్వాత ఆమెకు కాలం కలిసి రాలేదు అని చెప్పాలి.. వరుస ప్లాప్‌లతో ఇండస్ట్రీకి దూరమైంది.. తర్వాత ఆమె విలాసవంతమైన జీవితం కోసం వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.. అయితే ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది.. ఆమె మరి ఎవరో కాదు కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతాబ‌సుప్ర‌సాద్‌.. ఈ సినిమాతో ఈమె యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టేసింది.. ఎక్కడా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ తెలుగు కుర్ర కారు ఎంతో ఫిద్ద అయ్యారు.

జార్ఖండ్‌లో పుట్టిన ఈమె సినిమాలు కోసమే తన ఫ్యామిలీతో సహా ముంబైకు వెళ్లిపోయింది.. ఈమె పేరు శ్వేత‌, త‌ల్లిపేరులోని బ‌సు, తండ్రి పేరులోని ప్ర‌సాద్ యాడ్ చేసుకోవ‌డంతో ఆమె పేరు శ్వేతాబ‌సుప్ర‌సాద్ అయ్యింది. ఛాన్సులు రాక హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్లో వ్య‌భిచారం చేస్తూ దొరికిపోయింది. దీంతో కొన్నాళ్ల పాటు జైలులో కూడా ఉంది.

దీంతో ఈమె కెరీర్ అక్కడితో ముగిసింది.. టాలీవుడ్ ప్రేక్షకులలో ఆమెను చూసే తీరులో ఎంతో మార్పు వచ్చింది.. ఆ తర్వాత 2018లో రోహిత్ మెట్ట‌ల్‌ను పెళ్లి చేసుకుని ఏడాదికే విడాకులు ఇచ్చేసింది.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవుదాం అనుకుంటున్నా ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు.. దీంతో ఓటీటీలో చిన్న చిన్న చాన్సులతో సరిపెట్టుకుంటుంది.

Shweta Basu Prasad on playing a sex worker in India Lockdown: 'To give a  voice to a suppressed community…' | Bollywood News - The Indian Express

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...