Home Film News 25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!
Film News

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా మాట్లాడటం మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎవరైనా బాగా పాపులర్ అవ్వాలని పేరు సంపాదించుకోవాలన్నా అటెన్షన్ మొత్తం వారి మీద ఉండాలన్న జనాలు ఇదేవిధంగా ముందుకు వెళ్తున్నారు. టాప్ మోస్ట్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి పదాలతో మాట్లాడితే కచ్చితంగా ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోతున్నారు. రీసెంట్గా హీరోయిన్ త్రిషపై కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో మనం చూసాం.

ఆ తర్వాత ఆయన తలపొగరు దిగి సారీ చెప్పాడు ఇప్పుడు రీసెంట్ గా మరో లీడర్ ఇదే లిస్టులో యాడ్ అయిపోయాడు. అన్నా డీఎంకే ఎమ్మెల్యే హీరోయిన్ త్రిషపై చేసిన సంచల‌న కామెంట్స్ ఇప్పుడు ఇండియన్ చిత్ర పరిశ్రమని షేక్ చేస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ గతంలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఓ పెద్ద బడా పొలిటిషన్ త్రిషపై మోజు పట్టడని ఒక నైట్ కి రూ.25 లక్షలు ఇచ్చి ఆమెతో ఎంజాయ్ చేశాడని చెప్పుకొచ్చాడు.

దీంతో కోలీవుడ్ మీడియ మొత్తం ఒక్కసారిగా ఈ విషయంతో షాక్ అయిపోయింది. మొత్తం పేరు డబ్బుతో సహా బయటపడటంతో చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. అయితే త్రిష పై అతి చండాలంగా చేసిన ఈ వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయి అంటూ ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. త్రిష కూడా వీటిపై స్పందించింది.. అటెన్షన్ గ్రాబ్ కోసం వెధవలు ఏవేవో చేస్తుంటారు . అందరికీ నేను ఆన్సర్ ఇవ్వలేను . ఇకపై చట్టంతో పోరాడుతాను.. చట్టపరంగా పోరాడుతాను .. న్యాయమే గెలుస్తుంది ” అంటూ తనదైన స్టైల్ లో ట్విట్ చేసింది. త్రిష ఫ్యాన్స్ పోరంబోకు వెధవలు ఇలాగే మాట్లాడుతారు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు…!!

 

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...