Home Film News చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!
Film News

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున కొడుకుగా తెలుగులో హీరోగా అడుగు పెట్టిన నాగచైతన్య.. కెరీర్ ఆరంభంలోనే విజయాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత ఎలాగో అరాకొరా విజయాలతో ముందుకు వెళ్లాడు. ఇలా నెమ్మదిగా సాగుతున్న తన సినీ లైఫ్ లో పెళ్లి చేసుకుని తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. తర్వాత మళ్ళీ భార్యకు విడాకులు ఇచ్చి ఉన్న పాపులారిటీనీ పోగొట్టుకునేలా చేసుకున్నాడు.

Essence of #Thandel | Naga Chaitanya | Sai Pallavi | Chandoo Mondeti | DSP  | Bunny Vas | Geetha Arts - YouTube

విడాకులు తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ సరిగ్గా అందుకోలేకపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన”దూత” వెబ్ సిరీస్ ఆయనకు మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ ఉపులో మరో మంచి సినిమాతో హిట్ అందుకోవాలంటూ ట్రై చేస్తున్నాడు నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న “తండేల్” సినిమా కోసం ఈ అక్కినేని హీరో చాలా కష్టపడుతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం నాగచైతన్య ఇప్పటివరకు ఏ సినిమా మాకు చెయ్యని స్పెషల్ స్టెంట్స్‌ కూడా నేర్చుకుంటున్నాడు.

Samantha Opens Up About Tough Times After Split with Akkineni Naga Chaitanya

రీసెంట్గా ఈ సినిమా హిట్ కోసం నాగచైతన్య ప‌లు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నాడు. అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే వార్త‌ నెట్టింట వైరల్ గా మారింది.. గతంలో సమంతతో కలిసి ఉన్నప్పుడు నాగచైతన్య – సమంత తమ సినిమాల విషయంలో ఇలాగే ప్రత్యేక పూజలు చేసుకునే వారట. ఇప్పుడు సమంతతో విడిపోయిన సరే సమంత సలహానే పాటిస్తున్నాడు నాగచైతన్య అంటూ సమంత ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. ఇక త‌న మాజీ భార్య స‌ల‌హ అయ‌న చైత‌న్య‌కు క‌లిసి వ‌స్తుందో లేదో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...