Home Film News బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!
Film News

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ మాస్ హీరో అనగానే అందరికీ బాల‌య్య‌ గుర్తొస్తాడు. తొడ కొట్టడాలు.. మీసాలు మెలివేయడాలు వంటివి బాలకృష్ణ తర్వాతే మరి ఏ హీరోయిన‌ చేయగలరు. ఇప్పటికీ ఆ స్థాయిని ఎవరు అందుకోలేకపోతున్నారు. అలాంటి స్టార్‌డ‌మ్ బాల‌య్య‌కు మ‌త్ర‌మే సోంతం.ఇక ప్ర‌స్తుతం బాల‌య్య త‌న 109వ సినిమాను మెగా ద‌ర్శ‌కుడు బాబీతో చేస్తున్న‌డు.

Parama Veera Chakra - Telugu film wallpapers - Telugu cinema - Dasari & Bala Krishna

ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డానికి వ‌రుస యంగ్ ద‌ర్శ‌కులు లైయ‌న్‌లో ఉన్నారు. అలాగే సింహ‌, అఖండ వంటి వ‌రుస విజ‌య‌లు బాల‌య్య‌కు ఇచ్చిన బోయ‌పాటితో మ‌రో మూవీలో న‌టించ‌బోతున్న‌డు.. ఇక అది కూడా అఖండ‌2నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. ఇదే స‌మ‌యంలో కొన్నాళ్లపాటు రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా బాలకృష్ణకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోష‌ల్ మీడియ‌లో వైరల్ గా మారింది .

Dasari: దర్శకరత్నతో దాసరి నారాయణ రావుతో నందమూరి హీరోలు.. ఫోటోస్ వైరల్.. – News18 తెలుగు

స్టార్‌ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న దాసరి నారాయణరావు – బాలకృష్ణకు హిట్ ఇవ్వలేకపోయాడు అంటూ అప్పట్లో ప‌లు వార్తలు కూడా వినిపించాయి. దాసరి నారాయణరావు.. ఎన్టీఆర్ – నాగేశ్వరరావు -కృష్ణ -శోభన్ బాబు వంటి హీరోలకు సూపర్ హిట్స్‌ ఇచ్చారు. కాగా బాలకృష్ణతో చేసిన‌ పరమవీరచక్ర మాత్రం ఫ్లాప్ అయింది . ఆయన కెరీర్ లో బాలయ్యతో చేసిన ఒకే ఒక్క సినిమా కూడా ఇదే. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న‌ దాసరి బాలయ్యకు సక్సెస్ ఇవ్వలేకపోయాడు అంటూ అప్పట్లో ప‌లు వార్తలు కూడా వినిపించాయి..!!

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...