Home Film News NBK 107 : నరుడి రూపంలో ఉన్న నర‘సింహా’వతారం..
Film News

NBK 107 : నరుడి రూపంలో ఉన్న నర‘సింహా’వతారం..

NBK 107 First Hunt Teaser
NBK 107 First Hunt Teaser

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న NBK 107 అప్‌డేట్ వచ్చేసింది. జూన్ 10న బాలయ్య 62వ పుట్టినరోజు సందర్భంగా.. గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫిలిం నుండి NBK 107 ఫస్ట్ హంట్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు.

బాలయ్య గెటప్, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉన్నాయి. ‘‘భయం నా బయోడేటాలోనే లేదురా.. బోషడీకే’’ అంటూ బాలయ్య తన స్టైల్లో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ బాలయ్యని పవర్ ఫుల్‌గా చూపించారు.

శృతి హాసన్ ఓ కథానాయికగా కనిపించనుండగా.. ప్రముఖ కన్నడ నటుడు ‘దునియా’ విజయ్ విలన్‌గా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఈ వీడియోతో బాలయ్య తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న NBK 107 దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...