Home Special Looks ఇప్పటివరకు తెలుగులో అత్యధిక TRP సాధించిన సినిమాలు
Special Looks

ఇప్పటివరకు తెలుగులో అత్యధిక TRP సాధించిన సినిమాలు

Top TRP rated movies Telugu

టీఆర్పీ అనే మాటని మీడియాలో మనం తరచూ వింటూ వింటాం. అందుకు కారణం దీని ఆధారంగానే ఒక సినిమా రేంజ్ ఏంటనేది లెక్కగట్టడం జరుగుతుంది. టీఆర్పీ అంటే టార్గెట్ రేటింగ్ పాయింట్ అని అర్థం. అంటే ఒక పది లక్షల మందిని టార్గెట్ గా పెట్టుకున్నట్లైతే, వాస్తవానికి ఎంత మంది చూశారన్న దాన్ని బట్టి ఎన్ని పాయింట్స్ వచ్చాయో లెక్కవేస్తూ ఉంటారు. కేవలం థియేటర్లలోనే, యూట్యూబ్ లోనే కాకుండా, బుల్లితెర మీద కూడా సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. సినిమా బయట సక్సెస్ అయినా, కాకపోయినా టీవీలో విడుదలైనపుడు మంచి సక్సెస్ చూస్తూ ఉంటాయి కొన్ని సినిమాలు. ఇప్పటిదాకా టీవీ చరిత్రలో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్స్ సాధించిన సినిమాలేంటో చూద్దాం.

11) రంగస్థలం

రామ్ చరణ్, ఆది పినిశెట్టి, సమంత, జగపతిబాబు, అనసూయ నటించిన ఈ సినిమాకి టీవీలో

వచ్చిన రేటింగ్ 19.5

10) మహానటి
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమాకి కూడా టీవీలో మంచి ఆదరణ దక్కింది.

వచ్చిన రేటింగ్ 20.02

9) అరవింద సమేత వీర రాఘవ
జూనియర్ ఎన్టీఆర్ రాయలసీమ నేపథ్యంలో నటించిన ఈ సినిమా టీవీలో మంచి రెస్పాన్స్.

రేటింగ్ 20.69

8) గీత గోవిందం
విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని కూడా ప్రేక్షకులు టీవీలో బాగా ఆదరించారు.

వచ్చిన రేటింగ్ 20.08

7) ఫిధా
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా మంచి ఫ్యామిలీ సినిమాగా కన్సిడర్ చేయబడింది. అందుకే టీవీలో దీనికి మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చింది.

వచ్చిన రేటింగ్ 21.31

6) బాహుబలి బిగినింగ్
బాహుబలి మొదటి వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

వచ్చిన రేటింగ్ 21.54

5) దువ్వాడ జగన్నాథం
డీజే గా వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ని జనాలు టీవీలో బాగా చూశారు.

రేటింగ్ 21.7

4) శ్రీమంతుడు
ఊర్లని దత్తత తీసుకునే ఆలోచనని బలంగా జనంలోకి తీసుకువచ్చిన ఈ సినిమాకి టీవీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

రేటింగ్ 22.54

3) బాహుబలి కంక్లూజన్
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో రివీల్ చేస్తూ విడుదలైన ఈ సినిమాకి కూడా టీవీలో భారీగా ఆదరణ దొరికింది.

రేటింగ్ 22.07

2) సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు, రష్మిక లతో పాటు స్పెషల్ రోల్ లో కనిపించిన విజయశాంతి నటించిన ఈ సినిమాని టీవీలో బాగా ఆధరించారు.

వచ్చిన రేటింగ్ 23.04

1) అల వైకుంఠపురములో
అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుమంత్ నటించిన ఈ సినిమాకి

వచ్చిన రేటింగ్ 29.4

తెలుగు సినిమాలే కాకుండా తమిళ, కన్నడ వంటి భాషల్లో విడుదలై తెలుగులోకి డబ్ అయిన కొన్ని సినిమాలు కూడా మంచి రేటింగ్ ని సాధించాయి.

రోబో – 19.04
బిచ్చగాడు – 18.75
కబాలి – 14.52
కాంచన 3 – 13.10
అభిమన్యుడు – 12.10
kgf చాప్టర్ 1 – 11.90
…. .. .. .. .. .. .. .. .. .. .. .. .. .. .. .. లతో మంచి టీఆర్పీ రేటింగ్ లని సాధించాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జ‌ర్ణ‌లిస్ట్ నుంచి హీరోగా కృష్ణంరాజు ఎలా ఎదిగారు.. ఆయ‌న మొద‌టి భార్య ఎవ‌రు..ఆయ‌న‌ ద‌త్త‌త తీసుకున్న కూతురు ఎవ‌రు?

తెలుగు దిగ్గ‌జ న‌టుల్లో కృష్ణంరాజు ఒక‌రు. వెండితెర‌పై హీరోగా, విల‌న్ గా, స‌హాయ‌క న‌టుడిగా కృష్ణంరాజు...

యాత్ర 2లో జ‌గ‌న్‌గా అల‌రించిన జీవా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. జీవా తండ్రి పాపుల‌ర్ నిర్మాత అని మీకు తెలుసా?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన యాత్ర సినిమా మంచి విజ‌యం...

హీరో కావాల్సిన అల్లు అర‌వింద్ నిర్మాత‌గా మార‌డానికి కార‌ణం.. అయ‌న న‌లుగురు కుమారుల్లో ఒక‌రు ఎలా చ‌నిపోయారు..?

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు సినీ...

బాబీ డియోల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. బాబీ డియోల్ తో డేట్ చేసిన 10 మంది హీరోయిన్లు ఎవ‌రు..?

బాబీ డియోల్.. ఎప్పుడైతే యానిమల్ సినిమా విడుదల అయిందో అప్పటి నుంచి ఈ పేరు సినిమా...