Home Film News బ్రిటీష్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్! ఫస్ట్ లుక్ రిలీజ్
Film News

బ్రిటీష్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్! ఫస్ట్ లుక్ రిలీజ్

Kalyan Ram As British Agent

ఈ రోజే 42 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్.. తన పుట్టిన రోజు సంధర్భంగా తన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు. ఈ పోస్టర్ చూస్తే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఇప్పటికే ఒక చారిత్రక పాత్ర బింబిసారకు ప్రాణం పోసిన కళ్యాణ్ రాం.. ఇప్పుడు అదే చారిత్రక నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నాడు.

కానీ ఈ సారి ఆ సినిమా స్వాతంత్ర్య నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ ఇందులో బ్రిటీష్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. పంచలో ఉండి, కోటు వేసుకుని, చేతిలో తుపాకీ పట్టుకుని, రైలుకి వేలాడబడినట్టు కన్పిస్తున్న ఈ పిక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఐతే, ఈ మూవీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్ గా వస్తూ ఉండడం విశేషం. టైటిల్ ‘ డెవిల్’!

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. సూపర్ స్టార్ మహేష్ కి ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా..!

ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో.. ఆంధ్రాలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పేరే మారుమ్రోగిపోతుంది...

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...