Home BoxOffice గోపీచంద్ పంతానికి మూడేళ్లు. కలెక్షన్స్ మాటేమిటి?
BoxOffice

గోపీచంద్ పంతానికి మూడేళ్లు. కలెక్షన్స్ మాటేమిటి?

3 Years for Pantham

డెబ్యూ డైరెక్టర్ గా కె. చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 5 న 2018 లో విడుదలైంది. మొదటి వీకెండ్ లోనే మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమా గోపీ చంద్ కి 25 వది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మించింది.

మెహరీన్ హీరోయిన్ గా, గోపీ సుందర్ మ్యూజిక్ లో వచ్చిన ఈ మూవీకి ఫస్ట్ వీకెండ్ లో దాదాపు ఏడుకోట్లు వచ్చాయి. మొత్తంగా 10.5 కోట్లు మూవీ రాబట్టిన మొత్తం. ఒక్క నైజాంలోనే దాదాపు రెండుకోట్లు వచ్చాయి. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లోనూ చూస్తే.. అది మూవీ థియేటర్స్ నుంచి వెళ్ళే సమయానికి మొత్తంగా 19 కోట్లు అయింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....