Home Special Looks మన స్టార్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారంటే..
Special Looks

మన స్టార్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారంటే..

Actresses And Their Educational Qualifications

గ్లామర్ ఫీల్డ్ పై ఇష్టంతోనో, లేదా నటించడం అంటే ఎంతో ఇష్టపడటం వల్లనో ఎవరైనా సినిమా ఫీల్డ్ ని ఎంచుకుంటారు. కానీ, దానర్థం వాళ్ళకి చదువు మీద పెద్దగా ఆసక్తి లేదని కాకపోవచ్చు. ఇప్పటిదాకా సినీ తెర మీద తమ అందాలతో, అభినయంతో అలరించిన హీరోయిన్స్ చాలా మందికి మంచి ఎడ్యుకేషన్ కూడా అందింది. స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులు మంచి విద్యావంతులు కావడంతో వాళ్ళని బాగా చదివించడంతో పాటు.. వాళ్ళు సినీ ఫీల్డ్ లోకి వెళ్తామని అడిగినా ఆపకపోగా.. వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లే అమ్మాయిలు సినిమాల్లోనూ రాణించగలుగుతున్నారు. స్టార్స్ గా మారిపోతున్నారు.

ఐతే, మనకు బాగా తెలిసిన నటీమణులు వాళ్ళ నిజజీవితంలో ఏం చదువుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కాజల్ అగర్వాల్.. ముంబైలో చదువుకుంది. ఆమెకి మార్కెటింగ్, advt లలో స్పెషలైజేషన్ ఉంది. అలాగే అనుష్కా శెట్టి కూడా పెద్ద చదువులే చదివింది. కంప్యూటర్ సైన్స్ లో ఆమెకి డిగ్రీ ఉంది. అలాగే యోగాలో కూడా స్వీటీకి ఎక్స్పర్టైజ్ ఉంది. ఇక శృతి హాసన్ కూడా బాగా చదువుకున్న అమ్మాయి. తనకి ముంబై కాలేజ్ నుంచి సైకాలజీలో డిగ్రీ ఉంది. ఇండస్ట్రీలో నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా కూడా రాణించింది శృతిహాసన్.

ఇక చెన్నై బ్యూటీ సమంతా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకి కామర్స్ లో డిగ్రీ ఉంది. తమన్నాకి కూడా ఆర్ట్స్ లో డిగ్రీ ఉంది. ఇక శ్రియ శరన్ కి ఇంగ్షీషు లో బీఎ పట్టా ఉంది. ఇక సాయి పల్లవి ఏకంగా ఎంబిబిఎస్ పూర్తి చేసిన డాక్టర్. త్రిష క్రిమినల్ సైకాలజీలో ఒక డిగ్రీ, అలాగే bba డిగ్రీ కూడా చేసిన ఘనాపాటి. ఇక నయనతార కి కూడా ఇంగ్షీషు లిటరేచర్ లో డిగ్రీ ఉంది. పూజా హెగ్డే కూడా కామర్స్ లో డిగ్రీ చేసింది. రష్మిక కి కూడా కామర్స్ లో డిగ్రీ ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...