Home Film News బాలీవుడ్ నటికి పూతరేకులు పంపిన ప్రభాస్!
Film News

బాలీవుడ్ నటికి పూతరేకులు పంపిన ప్రభాస్!

Prabhas Sends Sweets to Prabhas

రాబోయే రాధే శ్యామ్ సినిమాలో తనతో పాటు నటిస్తున్న బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కి మన తెలుగు వాళ్ళ రుచులు చూపించే ప్రయత్నం చేసాడు ప్రభాస్. ఆమెకి పూతరేకులు పంపించి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ నటే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. యు స్పాయిల్ మి.. అని చెప్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ప్రభాస్ కి ఇలా చేయడం అలవాటట. ఇప్పటిదాకా.. చాలా మందికి తనతో పాటు షూటింగ్స్ చేస్తున్న సమయంలో కూడా ఉన్నట్టుండి ఫుడ్ తానే ఆర్డర్ చేసి ఆశ్చర్యపరిచేవాడట. అందరితోనూ చెలిమిగా ఉండే ప్రభాస్ ని జనాలు ఎక్కువగా ఇష్టపడటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్తుంటారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...